రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవసరం. రిజిస్టర్ చేసుకున్నవాళ్ళు గుడిలో నీళ్ళు పోస్తున్నప్పుడు గోత్ర నామాలు చెప్పడం జరుగుతుంది 9440008863 కి రిజిస్ట్రేషన్ పంపాలి ఈ అభిషేకం రోజున పంచామృతాలకు కావలసిన పదార్ధాలను - పాలు, పెరుగు, నెయ్యి ఆదారపు మహేష్; శర్కర, తేనె, డ్రై ఫ్రూట్స్ జిడిగం భిక్షపతి సమకూరుస్తున్నారు గోత్రనామాలు గుడికి వచ్చి అభిషేక కార్యక్రమం లో పాల్గొన్నవారివి మాత్రమే చడవబడుతాయి. 9440008863 కి వాట్సప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.